Home » earthquake
మంగళవారం రాత్రి పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్ భవనం కుదుపులకు గురైంది. ఆ సమయంలోనూ కార్యాలయంలో యాంకర్ వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యాంకర్ ధైర్యాన్నిచూసి ఆశ్చర్యప�
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి.
టర్కీ అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్డోగన్ ఆ దేశంలో భూకంపం వల్ల జరిగిన ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించారు. భూకంపం వల్ల ధ్వంసమైన భవనాల సంఖ్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయిన స్థాయిని పరిశీలిస్తే, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి చాలా సంవత్సర�
దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్, ఉత్తర పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం దాటికి ఈక్వెడార్‌లో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి ఈక్వెడార్ ప్రాంతాల్లో 13మంది మరణించగా, పెరూలో ఒకరు మరణించారు.
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన రాతన గ్రామ ప్రజలు, రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశ
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది. నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.
భూకంపం ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలు వేలాది ప్రాణాల్ని బలితీసుకున్న విషాదాలు కొనసాగుతున్న వేళ మెక్సికోను భూకంపం వణికించింది. రిక్కర్ స్కేల్ పై 5.7గా నమోదు అయిన ఈ భూకంపంతో మెక్సికో వాసులు వణికిప
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.