Home » earthquake
పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
టర్కీలో 44,218 మంది భూకంపం దాటికి మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సిరియాలో 5,194 మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మృతుల సంఖ్య 50వేలు దాటింది.
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. హల్మహెరా ద్వీపానికి ఉత్తరాన శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
Turkey Earthquake: టర్కీలో ఆగని భూ ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు
ప్రకృతి ప్రకోపానికి టర్కీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ భూకంపానికి గురైన భయం ఇంకా వీడకముందే మరోసారి ఆ దేశాన్ని భూకంపం వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి కంపించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోలని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సూర్యపేట జిల్లాలో, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్�