Home » earthquake
అప్ఘానిస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 180 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకం
గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది....
తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంత లేహ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలి�
ఫ్రాన్స్ దేశంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల ఫ్రాన్స్ దేశంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సీస్మాలజీ బ్యూరో తెలిపింది....
అసోంతోపాటు పలు ఈశాన్యప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే వరదలతో అల్లాడుతున్న అసోం రాష్ట్రంలో మళ్లీ శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూకంపం వచ్చింది.ఈ భూప్రకంపనలతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు....
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో శుక్రవారం రాత్రి భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....
కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది.
ఫిలిప్పీన్స్ దేశంలో గురువారం ఉదయం 10 గంటలకు భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని నగరమైన మనీలాకు మూడు గంటల ప్రయాణ దూరంలో 124 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....
ఎన్సీఎస్ వివరాల ప్రకారం.. మే నెలలో భారతదేశంలో 41 సార్లు భూకంపం సంభవించింది