Home » earthquake
అండమాన్ సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది.
తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ప్రజల పరుగులు, కేకలు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం తహతహలాడే దృశ్యాలు కనపడ్డాయి.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. 10 మంది గాయపడ్డారని పేర్కొంది.
భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. Delhi Earthquake
Earthquake : దేశంలోని జమ్మూకశ్మీరులో శనివారం మళ్లీ భూకంపం సంభవించింది. దేశంలో జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జమ్మూకశ్మీరులోని గుల్ మార్గ్ వద్ద శనివారం ఉదయం
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది....
దేశంలోని మణిపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. జైపూర్ నగరంలో మూడుసార్లు భూమి కంపించింది....
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో �