Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది....

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

Earthquake jolts Andaman and Nicobar Islands

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. (Earthquake jolts Andaman and Nicobar Islands)

Military Helicopter Crash : కుప్పకూలిన ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్…నలుగురి గల్లంతు

పోర్ట్ బ్లెయిర్ కు 126 కిలోమీటర్ల దూరంలో 69 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం గురించి నివేదికలు అందలేదు. భూకంపంతో అండమాన్ నికోబార్ దీవుల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ జరుగుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు.