Home » Election commission
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆంజనేయులు, కాంతి రాణాను ఎన్నికల సంఘం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
దాదాపుగా 40ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని, ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు సీజ్ చేస్తే.. ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
దీనిపై స్పందించిన సీఈవో.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.
Shaik Jaleel: జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందని, అందుకే తన పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.
బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు.
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు.