Home » Election commission
నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు.
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు.
తొలిదశలో ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
లోక్ సభసహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రేపు మధ్యాహ్నం 3గంటలకు షెడ్యూల్ విడుదల చేయనుంది.
SS Sandhu-Gyanesh Kumar: ఈ ఇద్దరి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లుగా ఖరారు చేసినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
గత లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ స్థాయి సీట్లు బీజేపీకి దక్కాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో..
ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను జిల్లాల కలెక్టర్లకు పంపారు ఏపీ సీఈవో మీనా.
ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశ, అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి కూడా సస్పెన్షన్ కు గురయ్యారు.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.