Home » electric shock
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.
పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది.
చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పొలంలో బోరు మీటర్ ను తొండంతో లాగడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.
విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు.
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.
అరకులోయ కరెంట్ క్వార్టర్స్‌లో దంపతులు నివసాముంటున్నారు. సర్వీస్ వైర్‌పై దుస్తులు ఆరవేస్తుండగా భర్తకు షాక్ కొట్టింది. ఇది గమనించిన భార్య.. భర్తను కాపాడే ప్రయత్నం చేసింది.
కరెంట్ షాక్‌తో 11మంది మృతి
ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది.