Home » Enforcement Directorate
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఈ నెల 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోనే ఉండనున్నారు. నగదు అక్రమ చలామణీ కేసులో ఆయనను మే 30న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు పిలిచారు.
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రకూమార్ జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కోల్‌కతా కు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా కుంభకోణంలో ఆయన పాత్ర ఉండటంతో అధికారులు అరెస్ట్ చేశారు.
భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, ఇతర బంధువులకు దావూద్ ప్రతి నెలా రూ.10 లక్షలు పంపుతున్నట్టు ఇది అధికారులు గుర్తించారు. ఈ విషయాన్నీ దావూద్ అనుచరుడి మిత్రుడి సోదరుడు ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాల్లో శుక్రవారం చేపట్టిన ఈ దాడులు శనివారం కూడా కొనసాగాయి.
డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారంలో భారీ నెట్‌వర్క్‌ను సొంతం చేసుకున్న ఆమ్వే(Amway) సంస్థకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్..
టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచనుంది. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం చేసిన విచారణ నివేదికలను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని పరిశీలిస్తోంది.
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి