Home » Enforcement Directorate
ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈడీతో దర్యాప్తు చేస్తోంది.
ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్- పార్టీ కార్యక్రమాలను కూడా..
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి రెండు నెలలు పూర్తయింది. అయితే, 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ (మహిళా ఖైదీలు) కాంప్లెక్స్ లో కవిత ఉంటున్నారు.
చిన్నచిన్న సంచుల్లో నోట్ల కట్టలను ఉంచి వాటిని ఓ గదిలో భద్రపర్చగా.. ఈడీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము విలువ సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి23న ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించిన విసయం తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ...