Home » ENG vs SL
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఓలీపోప్ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్లో ఉన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు మరో సమరానికి సిద్ధమైంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టు దారుణ ఆటతీరు కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 మ్యాచులు ఆడగా ఒకే మ్యాచులో గెలిచింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టు వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగి.. పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.