Home » england
క్రికెట్ అంటే ఫోర్లు, సిక్సర్లే కాదు ఫీల్డర్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి.
స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చింది.
టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఘన విజయం సాధించాల్సిన తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు జూలు విదిల్చింది.
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు దిమ్మదిరిగే షాక్ తగిలింది.
ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచకప్‌పై నెలకొంది.
ఈ సిరీస్ వల్ల ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది.
Ruturaj Gaikwad: ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రుతురాజ్ ప్రదర్శనపై స్పందిస్తూ అతడిని క్లాసీ ప్లేయర్ గా అభివర్ణించాడు.
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024 నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ తప్పుకున్నాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.
ఇప్పటికే సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తోంది.