Home » england
మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన ఆ జట్టు పేసర్ సాకిబ్ మహమూద్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఎలాగైన రాజ్కోట్ మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్కు జట్టును ప్రకటించింది.
రెండో టీ20లో ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు.
India vs England 2nd T20I : ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండో టీ20కి ముందు వెల్లడించాడు.
రెండో టీ20 మ్యాచ్కు ఒక రోజు ముందే జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.
స్వదేశంలో భారత్ ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.
క్రికెట్కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ గత కొన్నాళ్లుగా భీకర ఫామ్లో ఉన్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఓలీపోప్ అరుదైన ఘనత సాధించాడు.