Home » ETV Win
వర్ష బొల్లమ్మ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam). ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా సుమంత్ అనగనగా టీజర్ రిలీజ్ చేసారు.
సమ్మేళనం సిరీస్ నిన్న ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇటీవల పోతుగడ్డ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.
'సందేహం' సినిమా కరోనా లాకా డౌన్ సమయంలో భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథాంశంతో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు.
తెలుగు రాష్ట్రాల్లో క సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి కిరణ్ కెరీర్లోనే భారీ హిట్ కొట్టింది.
సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కలి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం నింద సినిమా ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి రాబోతుంది.