Proddatur Dussehra : ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రొద్దుటూరు దసరా’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
తాజాగా ఈ డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేసింది. (Proddatur Dussehra)
Proddatur Dussehra
Proddatur Dussehra : బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాణంలో మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. ఇటీవల ఈ డాక్యుమెంటరీ థియేటర్స్ లో రిలీజయింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేసింది.
40 నిమిషాలు పాటు సాగే ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరులో జరిగే దసరా వైభావాన్ని తెలియచేసేలా ఉంటుంది. దసరా వైభవాన్ని గ్రాండ్ గా చూపించారు. ఇటీవల ధియేటర్లలో రిలీజ్ అవ్వగా ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Anupama Parameswaran : పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనుపమ.. తీరా చూస్తే 20 ఏళ్ళ అమ్మాయి.. హీరోయిన్ పోస్ట్ వైరల్..
ప్రొద్దుటూరు దసరా వైభవం గురించి తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూసేయాల్సిందే. ఈ డాక్యుమెంటరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం అథారిటీ కూడా భాగమవటం గమనార్హం. బాల్కని ఒరిజినల్ బ్యానర్ పై రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయి.
View this post on Instagram
Also Read : Suma Kanakala : యాంకర్ సుమకు ఈ రికార్డ్ కూడా ఉందా? అప్పట్లోనే అమెరికాలో..
