Home » Evaru Meelo Koteeswarulu
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటిశ్వరుడు షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ షో ఆగస్టు 22న కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో స్టార్ట్ అయ్యింది.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు.. ఈ ఎపిసోడ్ హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించింది..
ఇద్దరు సెలబ్రెటీలు, గురు శిష్యులు, దర్శక దిగ్గజాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు..
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' పేరుతో సందడి చేస్తున్నారు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు..
చెర్రీ, తారక్‌ల మధ్య ఆసక్తికరంగా జరిగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఇరు హీరోల అభిమానులతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకోనుందట..
గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ' ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.
ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..
సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా.. ఫ్రేమ్ పెడితే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి తన పర్ఫార్మెన్స్తో చెలరేగిపోతాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రెడీ అవుతున్న తారక్, ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత ‘ఎవర�