Home » explosion
వరంగల్ అర్బన్ జిల్లాలో పేలుడు సంఘటన కలకలం రేపింది. ఓ కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఉంది. రాంపూర్‌లో వజ్రాకు సంబంధించిన కెమికల్ ఫ�
పంజాబ్ లో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 23 కు చేరిన మృతుల సంఖ్య చేరింది.
ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్‌లోని
అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్
చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు పాడైపోయిన ఓ సెల్‌ఫోన్ తో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒ�
కొలంబో : ఈస్టర్ సండే రోజు జరిగిన దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవా
చైనాలో భారీ పేలుడు. యాన్ చెంగ్ లోని రసాయన పరిశ్రమలో జరిగిన యాక్సిడెంట్ లో ఆరుగురు చనిపోయారు. 30మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, స్కూళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. వందల వాహనాలు దెబ్బతిన్నాయి. 3 తీవ్రతతో భూమి కూడా కంపించింది. Read Also : చిత్
కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.
జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు జరిగింది. పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. గురువారం(మార్చి-7,2019) మధ్యాహ్నాం 12గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పేలుడు ఘటనపై ప్రత్యేక బ�
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సం