Home » Fell
బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది.
వెంట్రుకలు నిక్కపొడిచే సీన్ అది. మూడో అంతస్తు నుంచి పడిపోయిన బుడ్డోడిని స్థానికులు కాపాడారు. బంతిలా కిందకు పడిపోతున్న చిన్నోడిని సురక్షితంగా చేతులతో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన డామన్ డయ్యూల
తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటూనే 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. పిల్లాడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గ�
కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది. ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్�
శ్రీకాకుళం జిల్లాలోని పీఎన్ కాలనీలో వైసీపీ నిర్వహిస్తున్న ప్రచారంలో కలకలం రేపింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో స్టేజీపైనే కుప్పకూలిపోయారు. వెంటనే నేతలు అప్రమత్తమయ్యారు. ఆ