కృష్ణానదిలో పడిన వ్యక్తి : కాపాడమని హాహాకారాలు

కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్‌ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 07:49 AM IST
కృష్ణానదిలో పడిన వ్యక్తి : కాపాడమని హాహాకారాలు

Updated On : October 18, 2019 / 7:49 AM IST

కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్‌ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.

కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్‌ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ… చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. పోలీసుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు… ఆ వ్యక్తిని కాపాడటానికి రంగంలోకి దిగాయి. 

నీటిలో ఈదుకుంటూ కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి బోటులో వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నదిలో పడిన పోయిన వ్యక్తి ఈదుకుంటూ వరదలో కొట్టుకుపోతున్నాడు. వరద ప్రవాహం అధికమవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతోంది.