Home » fight
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.
వైరస్‌తో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)డైరక్టర్ జనరల్… డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని,ఇందువల్లే అమెరికాలో ప్
భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
కరోనా వైరస్‌పై పోరాడేందుకు 2019లో మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచిన భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ తిరిగి యుకేకు వచ్చారు. కరోనాపై కొనసాగే పోరాటంలో ముందుండి తన సేవలు అందించేందుకు వచ్చారు. గత ఏడాదిలో మిస్ వరల్డ్ పోటీ పూర్తి చేసిన తర్వాత ముఖర్జీ
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
COVID-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఎత్తుగడతో తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ కె. విజయకార్తికేయన్ బుధవారం తెన్నంపాలయంలోని ఉజవర్ సంతై ప్రవేశద్వారం వద్ద ‘క్రిమిసంహారక సొరంగం’ ప్రారంభించారు.
కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్ ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్‌ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గ�