Home » flood water
చిత్తూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
తిరుమలకు జలకళ.. నిండుకుండలా జలాశయాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది.
గులాబ్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వాన కురిసింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండ
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!