Home » flood water
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. టిక్ టాక్ వీడియో తీస్తూ మరో యువకుడు మృతి చెందాడు.
ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్ర�
కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉం�
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 23.9 అడుగులకు చేరుకుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున �
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో పాజెక్ట్ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.