Home » flood water
తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ రోజు జలమండలి అధికారులు ప్రాజెక్టు గే�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర,కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటిమట్టానికి చేరుకుంది.
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.
జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జూరాలకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది.
Flood in the Hyderabad Old City : భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయింది. వరద ఉధృతి నుంచి కోలుకునేలోపే వరణుడు మరోసారి విరుచుకుపడడంతో ప్రజల వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పాతబస్తీ ప్రజలైతే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రాయణగుట్టలోని బాబానగర్ ప్రాంత వాసు�
hyderabad bengaluru national highway: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి మొత్తం ప్యాకప్ అయిపోయింది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్-బెంగళూర
dilsukh nagar looks like pond: హైదరాబాద్ దిల్‌షుఖ్‌నగర్‌లో ఎటు చూసినా వరద నీళ్లే. సరూర్‌నగర్ చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో దిల్‌షుఖ్‌నగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. సాయిబాబా టెంపుల్ ఎదురుగా భూమి కుంగిపోవడంతో అందులో ఆర్ట�