Home » flood
హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం (అక్టోబర్ 8, 2019) రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం మొదైలంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
వాతావరణ శాఖ చెప్పినట్టుగానే మంగళవారం(అక్టోబర్ 8,2019) హైదరాబాద్ నగరంలో భారీ కురిసింది. దసరా పండుగ రోజున ఉరుములు, మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన వర్షం గంటసేపు కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దం�
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద
వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�
శ్రీశైలం డ్యాం దగ్గర ఆనకట్ట గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శ్రీశైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీశైలం డ్యాం దగ్�
గోదావరిలో గంట గంటకూ పెరుగుతున్న నీటి ఉద్ధృతితో గోదావరి జిల్లాలకు మళ్లీ వరద ముప్పు మొదలయ్యింది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి