Home » Floods
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి
కేరళాలో భారీ వర్షాలు కొట్టికురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. ఓవైపు వరదలు..మరోవైపు వరద కష్టాలకు తోడు భారీగా బురద కూడా వచ్చి చేరుతుండటంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ
బీహార్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్‌పూర్‌లో జరిగింది. భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్‌డౌన�
[lazy-load-videos-and-sticky-control id=”1aVX7ZJYESY”]
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. ప్�
ఎగువును కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో రెండోసారి వరదముప్పును రాష్ట్రం ఎదుర్కోంటోంది. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 �
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 13, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం