Home » food poison
ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయ కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు.
కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
తెలంగాణలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులు అస్వస్థతకు గురి అయిన ఘటన బీర్కూర్ లో పాఠశాలలో జరిగింది. దీంతో 70మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Assam : 145 fell ill after having biryani : అస్సాంలో సాక్షాత్తూ సీఎం సమక్షంలోనే బిర్యానీ తిన్న 145మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతతకు గురైనవారిలో సీఎం సర్బానంద సోనోవాల్ కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది…!!. CM సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్ర
విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది. చనిపోయిన ఆవు మాంసం తినటంతో వీరంతా అస్వస్ధతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు జ�
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100