Home » Food
మాంసాన్ని 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్ ర్ లో 5రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. 10 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద నెలరోజుల వరకు నిల్వకు అవకాశం ఉంటుంది. 4నుండి 6 మాసాలు భద్రపరుచుకునేందుకు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవటం ఉత్తమం.
అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్, హైబీపీ సమస్యలతో బాధపడేవారు కూడా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
చేపలు ఆహారంగా తీసుకున్నాక పాలను సేవించ వద్దు అలా చేయటం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి బాధిస్తుంది. అంతే కాకుండా శరీరంలో వేడి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కలిస్తే శరీరంలో వి
శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటు ను గుర్తించ వచ్చు. తరచూ తలనొప్పి రావడం , తలపైభాగంలో బరువు , భారంగా ఉండడం, తలతిరగడం , చాతి బరువు , నొప్పిగా ఉండడం , చూపు మందగించడం, వికారము,వాంతి అనిపించడం ,
కొన్ని రకాల ఆహారాలను అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాఫీ, ఉప్పు అధికమోతాదులో, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే కాల్షియం నిల్వలు తగ్గుతాయి.
మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది. గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.
చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.
గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీవక్రియలు మెరుగై ప్రేగు వ్యవస్ధలు శుభ్రపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇనుము, రాగి, జింక్, మాంగనీస్ , పొటాషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చలి కాలంలో జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి. ఈ సీజన్లో జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ జ్వరాలు వంటి సమస్యలు ఎదరవుతుంటాయి.
ఉదయం అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతిలో మార్పులు వస్తాయి. తక్కువ ఉప్పు తింటారో వారు బరువు పెరగకుండా ఉంటారు.