Home » former chief minister
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....
మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్‌ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు �
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.
ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.
కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.
Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే గొగోయ్‌కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ
Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�
YSR Death Anniversary Special: జనం హితం కోరేవాడు జననేత. అలాంటి వాళ్లే మహానేతగా నీరాజనాలు అందుకుంటారు. మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని సంతకం వైఎస్‌ది. వైఎస్సార్ అంటే ఒక ఆత్మీయ