Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

Oommen Chandy

Updated On : July 18, 2023 / 6:29 AM IST

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. (Former Kerala Chief Minister) 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది అక్టోబరులో ఒమెన్ చాందీ బెర్లిన్ ఛారిటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. (Oommen Chandy passes away)

Small Plane Crash : పోలాండులో కుప్పకూలిన చిన్న విమానం..ఐదుగురి మృతి

ఒమెన్ చాందీ కన్నుమూశారని అతని కుమారుడు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ప్రస్థుతం అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించారు. ఒమెన్ చాందీ మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ సంతాపం తెలిపారు.