Home » gachibowli
భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. "రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం" అని సవాల్ చేశారు.
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR �
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు�
గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో కార్లు, బైకులు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ డెలివరీ బాయ్ మృతి చెందాడు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ సీఐ సురేష్ చెప్పారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు ప�
అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ యువతిని కిడ్నాప్ చేసింది. యువకులతో అత్యాచారయత్నం చేయించింది. నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచిక ఆనందం పొందింది.
గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు