-
Home » Game Changer pre release Event
Game Changer pre release Event
రోడ్డు ప్రమాదంలో అభిమానుల మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్..
ప్రమాద స్థలిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
అభిమానుల మృతి పై రామ్చరణ్..
అభిమానుల మృతి పై రామ్చరణ్ స్పందించారు.
రామ్ చరణ్ పేరు వెనక కథ చెప్పిన పవన్.. సంవత్సరంలో 100 రోజులు మాలలోనే.. చెప్పులు లేకుండా..
బాబాయ్ అబ్బాయి బాండింగ్ చూసి, చరణ్ గురించి పవన్ గొప్పగా మాట్లాడిన మాటలు విని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖుషి సమయంలో మా ఇద్దరికీ గొడవ అయింది.. SJ సూర్యపై పవన్ కామెంట్స్..
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ SJ సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖుషి సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఖుషి సినిమాని డైరెక్ట్ చేసింది SJ సూర్య అని తెలిసిందే.
ఏపీలో ఫిలిం స్కూల్స్ పెట్టండి.. స్టూడియోలు కట్టండి.. ఏపీని చిన్నచూపు చూడొద్దు..
నిర్మాత దిల్ రాజు కూడా రావడంతో ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారు.
బాబాయ్ - అబ్బాయి బాండింగ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరగ్గా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ - అబ్బాయి రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నాం.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కామెంట్స్..
ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ..
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..
నేడు రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినండి..
సినిమాలు తీసేవాళ్ళే సినిమాల గురించి మాట్లాడాలి.. సినిమాలకు రాజకీయ రంగు పులమొద్దు..
పవన్ కళ్యాణ్ సినిమా, చరణ్, చిరంజీవి గురించి మాట్లాడిన అనంతరం..
టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నాం అంటే.. టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..