Home » Game Changer pre release Event
ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
రాజమండ్రిలో జరుగుతున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి అంజలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ..
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో దద్దరిల్లిన గ్రౌండ్.. మీరు చూడండి..
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లైవ్ ప్రోగ్రాం ఇక్కడ చూసేయండి..
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నారు.. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్
తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు.
అమెరికాలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.