Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నారు.. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.