Game Changer Pre Release Event: వకీల్ సాబ్లో పవన్ వేరు.. ఇప్పుడు వేరు: అంజలి కామెంట్స్ వైరల్
రాజమండ్రిలో జరుగుతున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి అంజలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.