Home » Gautam Adani
2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్‌పర్సన్‌గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్-2022 జాబితా ప్రకారం.. దేశంలో వందమంది అగ్రశ్రేణి వ్యాపారుల సంపద 52 బిలియన్ల డాలర్లు పెరిగి 800 బిలియన్ల డాలర్లు దాటింది. కొవిడ్ మహమ్మారి తరువాత భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే దేశంలోని టాప్ 10 సంపన్నుల విలువ 385 బిలియన్ �
ఇక భారత కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం ఒక స్థానాన్ని దిగజార్చుకున్నారు. ఇంతకు ముందు 10వ స్థానంలో ఉన్న ఆయన తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ముఖేశ్ సంపద 82.4 బిలియన్ డాలర్లు. ఇకపోతే ఆగస్టు 30న
ఇక ప్రస్తుతం 273.5 బిలియన్ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్ 10 జాబితాలో భారత్‌కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్ అంబాని 8వ స్థానంలో నిలిచారు. 92.3 బిలియన్ డాలర్ల సంపదత�
భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో భారత పారిశ్రామిక దిగ్గజం..ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ భేటీ అయ్యారు.
గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని గౌతమ్ అదాని పేరు ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ట్విటర్ వేద�
ప్రపంచ సంపన్నుల జాబితాలో 3వ స్థానంలో అదానీ
గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ.. కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మూ�
ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. మరి వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడు