Home » Gautam Adani
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.
ఓవరాల్గా సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ రూ.9.55లక్షల కోట్లతో అగ్ర స్థానంలో నిలిచారు.
దేశీయ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1.59 మిలియన్ టన్నులు మాత్రమే. రిలయన్స్ ఆ సామర్థ్యంలో సగం వాటాను కలిగి ఉంది.
Gautam Adani : అదానీ మొత్తం వేతనం మునుపటి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన రూ.9.26 కోట్ల కన్నా 12 శాతం ఎక్కువ.
ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు గురించి ప్రశ్నించారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అదానీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జైన్, గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరిపించారు.
ప్రముఖ వజ్రాల వ్యాపారి, సి. దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని జైమిన్ షా కూతురే దివా జైమిన్ షా. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా టాలెంట్ చూసి ఫిదా అయ్యారట..
Adani bribery case : పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలిపి సంయుక్తంగా విచారించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేటీఆర్ తన లేఖలో.. అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా పేర్కొంటున్నారు.