Home » Gautam Adani
వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలి�
గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిల�
ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అతని ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నా�
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.
గతంలో టాప్ పొజిషన్‌కు కూడా చేరుకున్న వారెన్ బఫెట్, ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా గౌతమ్ అదానీ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు.
కాలేజీ డ్రాప్ అయిన వ్యక్తి..భారత వ్యాపారవేత్తల్లో రాఖీభాయ్ అనిపించుకుంటున్నారు గౌతమ్ అదానీ.. వ్యాపారం సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. అంబానీని మించి వ్యాపార చతుర ఈ బిజినెస్ దిగ్గజానిది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
Forbes India Billionaires List 2022 : ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండియా జాబితా (Forbes India Billionaires List)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.