Home » Gautam Ghattamaneni
మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మహేష్ ఫ్యామిలీ అంతా పాల్గొని సందడి చేశారు.
ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కి వెకేషన్ కి వెళ్లారు. తాజాగా స్విట్జర్లాండ్లో మంచులో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను నమ్రత, సితార, గౌతమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తన కొడుకు చరిత్ మానస్ సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు. కృష్ణ గారి ఫేవరెట్ వాడు కాదంటూ..
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ అల్లుడు, హీరో సుధీర్ బాబు కొడుకు అయిన చరిత్ మానస్..
గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తాజాగా గౌతమ్ గురించి మరో అప్డేట్ ఇచ్చింది.
గౌతమ్ తన ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. మహేష్ బాబు, నమ్రత, సితార, తన బంధువులు కొంతమంది సమక్షంలో గౌతమ్ కేక్ కట్ చేసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు.
తన పుట్టినరోజు నాడు మహేష్ తనయుడు గౌతమ్ చేసిన పనికి అభిమానులు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇంతకీ ఏం చేశాడు..?
ఈ ఏడాదితో గౌతమ్ 17వ ఏటలోకి అడుగు పెడుతున్నాడు. ఈక్రమంలోనే మహేష్, నమ్రతా శిరోద్కర్, సితార సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలియజేస్తూ వేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కొన్ని రోజుల క్రితం గౌతమ్ రెయిన్బో హాస్పిటల్స్ ని సందర్శించి, MB ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను పలకరించాడు. ఆ ఫోటోలని MB ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.