Home » GHMC
Beware of rain and floods : హైదరాబాద్ ను ప్రకృతి పగబడినట్లే ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే జలమయమయ్యే…హైదరాబాద్..లో ఏకంగా..రెండు రోజు పాటు భారీ వర్షం కురవడంతో వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడ కాలనీలు నీట మునిగాయి. �
flood in chaitanyapuri : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అత్యవసరమైతే తప్ప..బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నా..కొంతమంది పట్టించుకోవడం లేదు. బేఖాతర్ చేస్తూ..వాహనాలు తీసుకుని రోడ్డెక్కుతున్నారు. పలు ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసుు ఆపే ప్రయత్న
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులు అందించాలని సూచించారు. సహాయ కార్యక్రమాలకై జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేయాలని కే�
Kishan Reddy : తెలంగాణలో అధికంగా వర్షాలు కురిశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లే వరదలు వచ్చాయని ఆయన చెప్పారు. డ్రైనేజ్ లో ఇసుక, మట్టి ఉండటం వల్ల నీరు బయటకు వెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ డ్రైనే�
musi river : నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీనది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. వరద పోటుతో.. అసలు అక్కడో బ్రిడ్జి ఉందనే విషయం తెలీని రీతిలో తీస్తున్న పరవళ్లు.. చూసే వాళ్లందరికి షాకిస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా.. ఈ వరదకు జోరువాన తోడైతే ప�
Hyderbad heavy rains : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. నగరంలో మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరి�
Hyderabad వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలిచ్చార
Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండ
GHMC అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. Hyderabad వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిటీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గే వరకూ పూర్తి
Graduates vote for MLC elections : తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దుబ్బాక ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్