GHMC

    ‘హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో టెన్ టివి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

    November 12, 2020 / 09:36 PM IST

    Mayor Bontu Rammohan Interview : హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకే అందేట్లు చూస్తామన�

    దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి : బీజేపీని అడ్డుకునే వ్యూహాలపై టీఆర్ఎస్ దృష్టి

    November 10, 2020 / 09:27 PM IST

    GHMC elections : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ ఎంసీపై ఎలా ఉంటుందన్నదానిపై టీఆర్ఎస్ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. దుబ్బ�

    GHMC ఎన్నికలపై SEC దృష్టి, నవంబర్ లో నోటిఫికేషన్

    November 9, 2020 / 07:26 AM IST

    Prepare bandobast plan for free and fair elections to GHMC : GHMC ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దూకుడు పెంచింది. ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంతకు ముందుగానే.. డిసెంబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. �

    తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,607 కరోనా కేసులు

    November 7, 2020 / 10:21 AM IST

    Telangana Covid Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,607 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891 కు చేరింది. 24 గంటల్లో 6 కరోనా బారిన పడి మృతిచెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,372కు చేరింది. కరోనా ను�

    అమ్మో ఒకటో తారీఖు : బండెడు కష్టాల్లో బల్దియా

    November 6, 2020 / 02:30 PM IST

    GHMC in trouble over Bills and salaries : బల్దియా బండెడు కష్టాల్లో ఉందా.. ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించడమే భారంగా మారిందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీతాలే కాదు.. బిల్లుల చెల్లింపులు కూడా కష్టంగా మారింది. దీంతో… ముందున్న కొత్త ప్రాజెక్టుల పరిస్థితిపై డైలమ�

    GHMC ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..

    November 5, 2020 / 08:33 AM IST

    GHMC election: టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి మళ్లీ ఆలోచిస్తుంది. GHMC పరిధిలో ఇటీవల సంభవించిన వరద ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందనే ఫీలింగ్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంద

    తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా కేసులు

    October 30, 2020 / 09:51 AM IST

    New Corona Cases Filed in Telangana: మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ రాత్రి 8గంటల వరకు రాష్ట్రంలో 43వేల 790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,531 పాజిటివ్‌ కేసులు

    గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు, 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

    October 24, 2020 / 10:32 AM IST

    GITAM University Compound Wall : విశాఖ గీతం యూనివర్శిటీలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ కొన్ని కట్టడాలను కూల్చివేశారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీగోడలో కొంత భాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్�

    హైదరాబాద్ కు భారీ వర్ష సూచన, జీహెచ్ఎంసీ అలర్ట్, ప్రజల్లారా బయటకు రాకండి

    October 21, 2020 / 07:19 AM IST

    Heavy rain forecast for Hyderabad, GHMC alert :  వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. భాగ్యనగరానికి భారీ వర్ష సూచన ఉన్నందున నగర ప్రజలు అప్రమత్�

    హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

    October 18, 2020 / 12:39 PM IST

    Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చే�

10TV Telugu News