Home » Gongadi Trisha
నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా ఎదుగుదలకు ప్రభుత్వం, హెచ్ సీఏ బాగా సపోర్ట్ చేశాయి.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ రెండోసారి నిలిచింది. ఈ క్రమంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ఎవరో ఓ సారి చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది గొంగడి త్రిష.
వరుస విజయాలతో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు భారత్ దూసుకువెళ్లింది.
కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ టోర్నీ విజేతగా భారత మహిళల జట్టు నిలిచింది
ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత-ఏ జట్టును శుక్రవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.