Home » Good Food
Healthy Food: రాత్రి భోజనంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా సొరకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ లాంటివి తీసుకోవడం మంచిది.
Health Tips: మొదటగా మనసులో నెగిటివ్ ఆలోచనలు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
Don't Eat These Vegetables: ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి.
ఉదయం నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమవుతుందని, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.
భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం
అరికాళ్ళలో మంటల సమస్యకు మదేమేహం ప్రధాన సమస్య కావచ్చు. కొన్నిసార్లు విటమిన్ శరీరంలో విటమిన్ బీ12 లోపం వల్ల కూడా అరికాళ్లలో మంటల సమస్య రావొచ్చు.
ధూమపానం, మద్యపానం. ఈ రెండు అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి.
ప్రతీరోజు కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.