-
Home » good habits
good habits
గుండె జబ్బులు మాయం.. మెదడు ఆరోగ్యం సేఫ్.. ట్యూనా చేపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Tuna Fish Benefits: ట్యూనా చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిసెరైడ్లను తగ్గించి, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
మంచి నిద్ర కోసం 7 సూత్రాలు.. తప్పకుండా పాటించండి.. మంచి ఫలితాలు
Sleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది.
ఒళ్ళు విరవడం మంచిదేనా? ప్రమాదమా? ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు.
Health Tips: ఒళ్ళు విరవడం అనేది ఒకరకంగా శరీరంలోని జాయింట్స్ (సంధులు) ను సడలించడమే అవుతుంది. ఇది చేతులు, వేళ్లు, మెడ, నడుము మొదలైన చోట్ల ప్రభావాన్ని చూపిస్తుంది.
పిల్లల్లో పెరుగుతున్న మెదడు క్యాన్సర్.. లక్షణాలు ఇవే.. వెంటనే జాగ్రత్త పడండి
Brain Cancer In Childrens: మెదడులో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, మెదడుపై ప్రభావాన్ని చూపించడాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు.
వాటర్ బాటిల్స్ అస్సలు అలా క్లీన్ చేయకండి? చాలా డేంజర్.. ఒకసారి ఇలా ట్రై చేయండి
వాటర్ తో నార్మల్ గా కడుగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు.
వర్షాకాలంలో బొప్పాయిపండ్లు తప్పకుండా తినండి.. ఎన్ని లాభాలో తెలుసా?
బొప్పాయి పండ్లు కేవలం జీర్ణ వ్యవస్థనే కాదు.. శరీరంలోని నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వాటర్ బాటిల్ కారులో వదిలేస్తున్నారా.. ఇది చాలా ప్రమాదం.. విషంగా మారుతుందట.. ఇవి తెలుసుకోండి
ప్లాసిక్ బాటిల్ లోపల ఉంచితే దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుందట.
జీవితాన్ని మార్చేసే అలవాట్లు.. ఒక్కసారి ఇవి ట్రై చేయండి
ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించవచ్చు.
భయపెడుతున్న బోన్ క్యాన్సర్.. లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకుంటే అంతే సంగతులు
ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఇదే అనే లేదు. కానీ, DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.
తిన్నతరువాత కూడా ఆకలిగా అనిపిస్తుందా.. కారణం ఏంటో తెలుసుకోండి
భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం