Home » google
అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ గూగుల్ ఇదే తరహా కారణాలతో 23వేలకు పైగా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే.
Passwords Leak : 16 బిలియన్ల పాస్వర్డులు ఆన్లైన్లో లీక్ తర్వాత CERT-In అడ్వైజరీ జారీ చేసింది. పాస్వర్డ్లను వెంటనే అప్డేట్ చేయాలి.
సాధారణంగా గూగుల్ తమ వినియోగదారులకు 15 GB డేటాను ఉచితంగా ఇస్తుంది.
ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది.
Google Pay CIBIL Score : గూగుల్ పే ఇప్పుడు వినియోగదారులను వారి సిబిల్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే, సిబిల్ స్కోర్ను ఎలా పెంచుకోవాలో కూడా సిఫార్సులను అందిస్తుంది.
భారతదేశంలోని యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచేసింది.
చాలా మంది విద్యుత్ వినియోగదారులు.. కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం వీటిపైనే ఆధారపడ్డారు. కొందరు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
Google Find My Device : ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్ను ప్రారంభించింది. ప్రధానంగా పిక్సెల్ 8 డివైజ్లను స్విచ్చాఫ్ చేసినప్పటికీ ఆయా డివైజ్లను ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
Lok Sabha Elections 2024 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ అరికట్టేందుకు మెటా ‘ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే గూగుల్ కూడా ఈసీతో ఇదే అంశంపై డీల్ కుదుర్చుకుంది.