Home » Google Pixel 9 Pro
Google Pixel 9 Pro : ఫ్లిప్కార్ట్ GOAT సేల్ ఈరోజే లాస్ట్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..
Google Pixel 9 Pro : ఫ్లిప్కార్ట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర తగ్గింది.. ఒక్కసారిగా రూ. 23వేలు తగ్గింపు పొందింది. ఈ డీల్ మీకోసమే..
Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ భారీగా తగ్గింది. ఏకంగా రూ. 24వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోవచ్చు.
Google Pixel 9 Pro : పిక్సెల్ 9 ప్రోపై అదిరిపోయే డిస్కౌంట్.. ఏకంగా రూ. 14వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఇలా పొందవచ్చు.
అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది.
Google Pixel 9 Pro Cost : గూగుల్ పిక్సెల్ 9 ప్రో మోడల్ ఉత్పత్తి ఖర్చు పిక్సెల్ 8 ప్రో కన్నా 11 శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పిక్సెల్ 9 ప్రో పిక్సెల్ 8 ప్రో కన్నా చిన్న డిస్ప్లే, బ్యాటరీని కలిగి ఉంది.
Google Pixel 9 Pro Pre Order Sale : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ పిక్సెల్ 9 ప్రో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Google Pixel 9 Sale : లేటెస్ట్ గూగుల్ స్మార్ట్ఫోన్ పిక్సెల్ 9 సిరీస్పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. లాంచ్ ధర రూ.79,999 నుంచి రూ.10వేల తగ్గింపుతో రూ. 69,999కే అందిస్తోంది.