Home » Goshamahal
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దే అని చెప్పారు.
Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కల�
Bandi Sanjay and Raja Singh : రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నిత్య వివాదాల్లో ఉండే నేత..గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ ఇద్దరి మధ్య వ్యవహారం కొన్నిరోజుల క్రితం వరకు ఉప్పూనిప్పులా ఉండేది. సంజయ్, రాజాసింగ్
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం �
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పేట్ లో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్ల దాడి వరకు వెళ్లింది. రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల.. ఓ స్�
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వాస్తవమని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. జనవరి 30వ తేదీ బుధవారం నాడు ఎగ్జిబిషన్లో జరిగిన ప్రమాదంలో 500 షాపులు ఖాళీపోయాయని తెలిపారు. జనవరి 31వ తేదీన ఎగ్జిబిషన్ స�
హైదరాబాద్ : కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..ఈయన మరో వివాదానికి తెరలేపారు. అసెంబ్లీకి రాను..ఆయనుంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజా సింగ్ వెల్లడించారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి రాజా సింగ్ ఎ