Home » Gotabaya Rajapaksa
శ్రీలంకలో తలెత్తిన పరిస్థితులకు బాధ్యతవహిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయి�
శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో పన్నెండు మంది వరకు గాయపడ్డారు.
శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించినట్లు ఆదివారం ప్రకటించి. దీంతో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, య్యూటూబ్ సహా ..
Sri Lanka Crisis : శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
Sri Lanka Crisis : శ్రీలంకలో అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సే(72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిసెంబర్-12న శ్రీలంక పార్లమెంట్‌ను వారం రోజుల పాటు సస్పెండ్(నిలిపేయడం)
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానిక�
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓడిపోయినట్లుగా అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రేమద�