-
Home » Groundnut Cultivation :
Groundnut Cultivation :
రబీ వేరుశనగ పంటలో చీడపీడల బెడద.. ఈ సులభ పద్ధతులతో సులభంగా నివారించవచ్చు..!
Groundnut Cultivation : ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.
రబీ వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్న రైతులు
Groundnut Cultivation : పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. ఉత్తర కోస్తా రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు..
యాసంగి వేరుశనగ సాగు - యాజమాన్యం
Groundnut Cultivation : కలుపు యాజమాన్యం, ఎరువులు యాజమాన్యం, నీటితడులు సమయానుకూలంగా అందించాలని సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు.
వేరుశనగ పంటలో.. పాటించాల్సిన మెళకువలు
Groundnut Cultivation : ముఖ్యంగా కలుపు యాజమాన్యం, ఎరువులు యాజమాన్యం, నీటితడులు సమయానుకూలంగా అందించాలని సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు.
రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు
Groundnut Cultivation : వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి.
వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు - అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ
Groundnut Cultivation : ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఖరీఫ్ లో అక్కడక్కడ కురిసిన వర్షాలకు వేరుశనగను రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్దమవుతున్నారు.
వేరుశనగ సాగులో మేలైన యాజమాన్యం
Groundnut Cultivation : సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుదని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె.ఎస్.ఎస్. నాయక్.
యాసంగిలో వేరుశనగ సాగు.. తక్కువ సమయంలోనే పంట చేతికి
వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.
వేరుశనగ కోతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Groundnut Cultivation In Rabi Season : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది.
రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు.