Home » GST Reforms
GST Reforms: జీఎస్టీపై ప్రధాని మోదీ ప్రకటన ఇప్పుడు సామాన్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు మోదీ. జీఎ