Home » gujarat high court
జూలై 20వ తేదీన ఇస్కాన్ వంతెనపై ప్రమాద స్థలంలో గుమికూడిన జనంపైకి జాగ్వార్ కారు వేగంగా దూసుకెళ్లడంతో ఒక కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది చనిపోయారు. జూలై 27న పోలీసులు అతనిపై 1,700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే సామెత వినే ఉంటారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతడిని 3 ఏళ్లు జైల్లోనే ఉంచారు. అందుకు కారణం ఏంటో చదవండి.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు.
ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల చిన్నారితో పరీక్ష రాయడానికి వచ్చింది. పరీక్ష మొదలయ్యే సమయానికి చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. పరిస్థితి గమనించిన మరో మహిళా కానిస్టేబుల్ ఆమె పరీక్ష రాస్తున్నంత సేపు ఆ చిన్నారిని చక్కగా చూసుకుంది. తోటి కానిస్టేబ�
రాహుల్ పిటిషన్ తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు
రాహుల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకవేళ పైకోర్టులో గనుక ఆ తీర్పుపై స్టే వచ్చినట్లైతే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సషెన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
ప్రధాని మోదీకి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. విద్యార్హతల వివరాలు తెలపాలన్న ఆదేశాలను కూడా కొట్టేసింది.
గుజరాత్, మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనపై మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని, అప్పుడే బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదని అఫిడవిట్లో పేర్కొంది.
గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ కోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీసుకు వింత శిక్షను విధించారు. ఏఎమ్ రాథోడ్ అనే పోలీస్ ఆన్లైన్ కోర్టు విచారణలో ఉండగా కోకా-కోలా...